08-10-2024 NORMAL NEWS 12:29 PM
swarnodayam.com
Telugu Daily News
08-10-2024 12:29 PM By Mandala Yadagiri

చేనేత వస్త్రాలను ధరించండి నేత కార్మికులను ఆదుకుందాం…

చేనేత వస్త్రాలను ధరించండి నేత కార్మికులను ఆదుకుందాం…
IMG-20241008-WA0276

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, అక్టోబర్ 8: చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రదర్శనను కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయరంగం తర్వాత చేనేత రంగం అపారమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. చేనేత నేత నాణ్యమైన ఉత్పత్తులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!