12-10-2024 NORMAL NEWS 06:34 AM
swarnodayam.com
Telugu Daily News
12-10-2024 06:34 AM By Mandala Yadagiri

హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఘనంగా ఆయుధ, షమీ పూజ

హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఘనంగా ఆయుధ, షమీ పూజ
IMG-20241012-WA0071

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో దుర్గామాతకు, జమ్మిచెట్టుకు టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, పోలీస్ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆయుధ పూజ నిర్వహించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

———————++++——————–

*పత్రికా ప్రకటనలు*

*హుజురాబాద్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు సభ్యులు*

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!