13-10-2024 NORMAL NEWS 07:57 AM
swarnodayam.com
Telugu Daily News
13-10-2024 07:57 AM By Mandala Yadagiri

ఆరే కుల సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక

ఆరే కుల సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆరే కుల సంక్షేమ సంఘం సైదాపూర్ మండలంలోని అరేపల్లి గ్రామ అధ్యక్షుడిగా వరికల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా లొల్లేటి మోహన్, కార్యదర్శిగా కనిక ధర్మరాజు ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షుడు వర్నే మోహన్ రావు ఆద్వర్యంలో ఆదివారం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తమ ఎన్నికకు సహకరించిన జిల్లా కమిటీ, సంఘం సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

————————-xxx—————–_!.

*పత్రికా ప్రకటనలు*

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!