14-10-2024 NORMAL NEWS 12:28 PM
swarnodayam.com
Telugu Daily News
14-10-2024 12:28 PM By Mandala Yadagiri

గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సత్తు మల్లయ్య

గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సత్తు మల్లయ్య
IMG-20241014-WA0120

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 14: కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన సత్తు మల్లయ్య సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తు మల్లయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!