Social 1080×1350 • Multi-page
15-10-2024 BREAKING NEWS 08:03 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఇరువురు ప్రముఖులను కల్సిన ఆల్ఫోర్స్ అధినేత

హుజురాబాద్ లో ఇరువురు ప్రముఖులను కల్సిన ఆల్ఫోర్స్ అధినేత
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి హుజురాబాద్ పట్టణంలో మంగళవారం జన సమితి జిల్లా కో ఆర్డినేటర్ ముక్కెర రాజు దంపతులను, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకట స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని ఆయన వారిని కోరారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డిని వారు శాలువాతో సత్కరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!