Social 1080×1350 • Multi-page
19-10-2024 BREAKING NEWS 12:45 PM
swarnodayam.com
Telugu Daily News

బీజేపీ పట్టణ 40వ బూత్ అధ్యక్షుడికి పలువురి పరామర్శ

బీజేపీ పట్టణ 40వ బూత్ అధ్యక్షుడికి పలువురి పరామర్శ
IMG-20241019-WA0100

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజూరాబాద్ బీజేపీ పట్టణ 40వ బూత్ అధ్యక్షుడు కోలే రాజు తల్లి ఇటీవల మృతి చెందగా ఆమె దశ దిన కర్మకు ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు నాయకులు నల్ల సుమన్, నరాల రాజశేఖర్, ఆవుల సదయ్య, ఐత సందీప్ కార్యకర్తలు వెళ్లి పూలు సమర్పించి వారి ఆత్మకి శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!