Social 1080×1350 • Multi-page
25-10-2024 BREAKING NEWS 04:55 AM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కాట్రపల్లి గ్రామ అధ్యక్షుడిగా ఎన్నికైన మైస కరుణాకర్

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కాట్రపల్లి గ్రామ అధ్యక్షుడిగా ఎన్నికైన మైస కరుణాకర్
IMG_20241025_155211

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామ అధ్యక్షుడిగా మైస కరుణాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాట్రపల్లి గ్రామంలో ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వంతడుపుల బాబు, సభాధ్యక్షులు మాడుగుల ఓదేలు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అందులోభాగంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కాట్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా మైస కరుణాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షులుగా మాడుగుల సురేష్, అంబాల పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి సంఘాల రాజ్ కుమార్, సంయుక్త కార్యదర్శి తోగరు సంపత్, కోశాధికారిగా వేల్పుల అశోక్, ఆర్గనైజర్ గా రావుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా సబ్బని రమేష్, కార్యవర్గ సభ్యులుగా మైస కుమారస్వామి, మైస సుధాకర్, మాడుగుల వెంకటస్వామి, రావుల వెంకట్, సంగాల రాజు, సంఘాల రవీందర్, మైస శ్రీనివాస్, మైస మల్లయ్య, రాట్ల రవీందర్ లు ఎన్నికయ్యారన్నారు. అలాగే కాసగోని కిరణ్ కుమార్ , తొగరు బిక్షపతి, తొగర్ స్వామి,తొగరు శివకృష్ణ, తొగరు మోహన్, తొగరు సునీల్ , తొగరు సురేష్, తొగురు రాజేందర్, తొగరు ప్రదీప్, తొగర్ సుధాకర్, మాడుగుల కోటేశ్వర్ , మాడుగుల జోతిశ్వర్ , మైస రాజేందర్, మాడుగుల నిఖిల్ , మైస రమేష్ , మైస అనిల్, మైస పర్శురాం, మైస స్వస్తిక్ సాయి, అందేశ క్రాంతి కుమార్, అందేశ ప్రవీణ్, సంఘాల సాయికిరణ్, మైస సుధాకర్, మైస సుధాకర్, మైస వేణు, మైస అర్జున్, మైస అశోక్, మైస ప్రభాకర్, గంగారపు వేణు , మైస విష్ణు, నమిండ్ల కిరణ్ , మైస చరణ్, మైసూర్ సతీష్, మైస సంపత్ , దాట్ల శ్రీకాంత్ , వేల్పుల శ్రీనివాస్, సంఘాల యశ్వంత్, మైస సంతు, మైస మధుకర్, మాడుగుల కార్తీక్,పోగుల మనోజ్, మాడుగుల అరవింద్, మైస వెంకటేష్, మైస ప్రశాంత్, మైస రాకేష్, ఎడ్ల నాగరాజు, మైస శ్రీధర్, మైస శ్రీకాంత్, మైస శ్రీనివాస్, మాడుగుల సిద్ధార్థ, మాడుగుల బన్ని, మైస అజయ్, సంఘాల శ్రీను, సంఘాల రమేష్, మైస జయకృష్ణ, మైస శ్రీనివాస్ ఎన్నికయ్యారు అన్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!