Social 1080×1350 • Multi-page
26-10-2024 BREAKING NEWS 10:47 AM
swarnodayam.com
Telugu Daily News

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
Screenshot_20240714-095615_Google

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుప్రతినిధి
హుజురాబాద్ మండల పరిధిలో గల రంగాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై శనివారం పోలీసులు దాడులు చేసినట్లు హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. పేకాడుతున్నరని సమాచారం రాగా హుజురాబాద్ ఎస్సై యూనస్ అహ్మద్ అలీ సిబ్బంది కలిసి అట్టి పేకాట ఆడుతున్న స్థావరం వద్దకు వెళ్లగా పేకాట ఆడుతున్న 9 మందిలో ఐదుగురు పారిపోగా నలుగురిని పట్టుకొని వారి దగ్గర నుండి 11,280 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
హుజురాబాద్ మండల పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!