Social 1080×1350 • Multi-page
26-10-2024 BREAKING NEWS 09:07 PM
swarnodayam.com
Telugu Daily News

నవంబర్ 4 నుంచి తెలంగాణలో కులగణన

నవంబర్ 4 నుంచి తెలంగాణలో కులగణన
Oplus_131072

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: నవంబర్ 4 నుంచి తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టనుంది. 80వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. ప్రతి ఎన్యుమరేటర్ 150 ఇళ్లలో సర్వే చేయనుండగా, NOV 19 వరకు ఇది కొనసాగుతుంది. మొత్తం 7 పేజీలలో 54 ప్రశ్నలతో ఫార్మాట్ రూపొందించారు. ఆధార్, కుటుంబ సభ్యుల వివరాలు, చదువు, వృత్తి, ఆస్తులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు, ధరణి, రాజకీయ నేపథ్యం, బ్యాంక్ ఖాతా సహా మరిన్ని వివరాలు సేకరిస్తారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!