Social 1080×1350 • Multi-page
31-10-2024 BREAKING NEWS 04:51 AM
swarnodayam.com
Telugu Daily News

నమస్తే తెలంగాణ విలేకరిని పరామర్శించిన JSR

నమస్తే తెలంగాణ విలేకరిని పరామర్శించిన JSR
IMG-20241031-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైదాపూర్ మండల నమస్తే తెలంగాణ రిపోర్టర్ అనగోని తిరుపతి గౌడ్ మూడు రోజుల క్రితం ప్రమాదానికి గురై కాలు విరగగా ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (JSR) గురువారం పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

వీరి వెంట బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి,నెల్లి శ్రీనివాస్,గోడిశాల కిరణ్, నిర్ల సతీష్ తదితరులు వున్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!