Social 1080×1350 • Multi-page
03-11-2024 BREAKING NEWS 06:54 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా మాజీ జడ్పీ ఫోర్ లీడర్ గీకురు రవీందర్ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ జడ్పీ ఫోర్ లీడర్ గీకురు రవీందర్ జన్మదిన వేడుకలు
IMG_20241103_175209

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(చిగురుమామిడి): చిగురుమామిడి మండల కేంద్రంలో ఆదివారం రోజున మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్, బిసి సంక్షేమా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ 53వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీకురు రవీందర్ ని శాలువాలతో సత్కరించారు. బర్త్ డే కేకు వితరణ అనంతరం స్వీట్లు పంచి పెట్టారు. పెద్ద ఎత్తున బానా సంచా కాల్చారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు గీకురు రవీందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, సింగిల్ విండో డైరెక్టర్ తాళ్లపల్లి తిరుపతి, యంఆర్ పిఎస్ జిల్లా నాయకులు బెజ్జంకి అంజయ్య, చిగురుమామిడి మండల బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్, ఇందుర్తి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గట్టు శ్రీనివాస్, నాయకులు గందె రమేష్, పిట్టల శ్రీకాంత్, చెల్పూరి విష్ణుమాచారి, గట్టు ప్రశాంత్, పెసరి శ్రీనివాస్, గుజ్జుల రాజు, కాశరాజు నాగరాజు, చిట్టెల కృష్ణ, అన్న సమ్మయ్య, నిలిగొండ దశరథం, నిలుగొండ తిరుపతి, కూన తిరుపతి, గట్టు రంజిత్, దైవల శ్రీకాంత్ , కూన సురేష్, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!