Social 1080×1350 • Multi-page
06-11-2024 BREAKING NEWS 09:25 AM
swarnodayam.com
Telugu Daily News

బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ!

బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ!
Oplus_131072

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పోస్టర్ ను ఆవిష్కరించిన ” మౌలానా షేక్ నయీమ్” ప్రధానోపాధ్యాయులు మదర్స ముఫ్తి షాకిర్ మౌలాన సోహెల్ హాఫిజ్ ఇమ్రాన్, షేక్ అబ్బు, సహల్, షేక్ ఫయాజ్ గౌస్, ఖలీల్ ఉస్మాన్, సాదిక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా షేక్ నయీమ్ మాట్లాడుతూ ఈనెల 10న హుజురాబాద్ పట్టణం “మోమిన్ పురలో “మదర్సా దారులు ఉలుామ్ హుజురాబాద్ “వారి ఆధ్వర్యంలో జరిగే గొప్ప బహిరంగ సభ కి అందరూ ఆహ్వానతులేనని తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!