Telugu Daily News
శనివారం ఉదయం 9:30 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లో తేదీ 09-11-2024 శనివారం రోజున హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా ఉదయమ్ 09:30 గంటల నుండి 11:00 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపి వేయబడునని హుజూరాబాద్ టౌన్ ఏఈ ఏం శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ పట్టణం మొత్తం మరియు బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మనపల్లి ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ AE శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.


