Social 1080×1350 • Multi-page
09-11-2024 BREAKING NEWS 11:55 PM
swarnodayam.com
Telugu Daily News

ఫ్లాష్ న్యూస్.. 40 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ఫ్లాష్ న్యూస్.. 40 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
IMG-20241110-WA0046(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం నుండి సుల్తానాబాద్ కు గంట కుమార్, మోతే శివాజీ అనే వ్యక్తులు ఆదివారం రోజు అక్రమంగా రెండు ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 40 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పక్క సమాచారంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచార ఇవ్వాలని వారి కోరారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!