Social 1080×1350 • Multi-page
10-11-2024 BREAKING NEWS 12:32 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రముఖ సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్‌(80)ఇక లేరు.

ప్రముఖ సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్‌(80)ఇక లేరు.
IMG-20241110-WA0136

స్వర్ణోదయం ప్రతినిధి, చెన్నై: ప్రముఖ సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్‌(80) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలో బాధపడుతున్నా అతను రాత్రి 11 గంటల సమయంలో రామాపురంలో మృతి చెందారు. తమిళం, తెలుగుతో పాటు మొత్తం 400కి పైగా సినిమాల్లో నటించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!