Social 1080×1350 • Multi-page
11-11-2024 BREAKING NEWS 09:18 AM
swarnodayam.com
Telugu Daily News

దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కౌశిక్ రెడ్డి.. -ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీకులేదు. – కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన్ కాంగ్రెస్ నేత ప్రణవ్.

దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కౌశిక్ రెడ్డి.. -ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీకులేదు. – కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన్ కాంగ్రెస్ నేత ప్రణవ్.
IMG-20241111-WA0097

నోరు అదుపులో పెట్టుకో..

హుజురాబాద్ ప్రజలు నిన్ను చూసి అసహ్యించుకుంటున్నారు.

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన్ ప్రణవ్..

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: రాజకీయాలతోటి సంబంధం లేని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం నీచమైన చర్య అని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పట్ల గౌరవం లేకుండా మాట్లాడడమే కాకుండా వారి కుటుంబసభ్యుల గురించి కూడా మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు. ఏ కుటుంబ సభ్యులనైతే విమర్శించాడో అదే తన కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే పదవిని పొందిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని, అది మర్చిపోయి మాట్లాడ్డం సిగ్గుచేటని అన్నారు. రండా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కౌశిక్ రెడ్డి అనీ, తన జోకర్ ప్రవర్తన రాష్ట్రం మొత్తం గమనిస్తుందని, ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలాంటి నీచపు మాటలు మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డికి భవిష్యత్తులో హుజురాబాద్ ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. మతిస్థిమితం లేని నీ వ్యవహారశైలి చూసి సభ్యసమాజం ఛీ ఛీ అని చీదరించుకుంటున్నారని

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!