Social 1080×1350 • Multi-page
16-11-2024 BREAKING NEWS 04:50 AM
swarnodayam.com
Telugu Daily News

సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు నార రామ్మూర్తి నాయుడు మృతి.

సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు నార రామ్మూర్తి నాయుడు మృతి.
IMG_20241116_154835

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం నార చంద్రబాబు నాయుడు తమ్ముడు చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు నార రామ్మూర్తి నాయుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని మధ్యానం హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే హైదరాబాద్‌కు నారా లోకేష్ ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు పయనమయ్యారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ హీరోగా కొనసాగుతున్నది విదితమే.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!