18-11-2024 NORMAL NEWS 07:37 AM
swarnodayam.com
Telugu Daily News
18-11-2024 07:37 AM By Mandala Yadagiri

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ
IMG-20241118-WA0070(1)

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్:

హుజురాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు, అధ్యాపకులు కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులు అందజేశారు. ఈ సందర్భముగా ప్రిన్సిపాల్ ఆంజనేయరావు మాట్లాడుతూ ప్రతీ రోజు విద్యార్థులు కళాశాలకు యూనిఫాం , ఐడెంటిటీ కార్డు ధరించి రావడం వల్ల పిల్లలో ఐక్యతా భావం కలుగడంతో పాటు, ఫలానా కళాశాల అనే గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!