23-11-2024 NORMAL NEWS 06:52 PM
swarnodayam.com
Telugu Daily News
23-11-2024 06:52 PM By Mandala Yadagiri

బోర్నపల్లిలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభం

బోర్నపల్లిలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్ణపల్లి ఆయుర్వేద డిస్పెన్సరీలో యోగా శిక్షణ తరగతులు శనివారం ప్రారంభించారు. యోగ శిక్షణ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్లు యోగ శిక్షకురాలు మౌనిక తెలిపారు. పి హెచ్ సి పరిధిలోని ఏఎన్ఎంలు ఆశ వర్కర్లకు యోగపై అవగాహన కల్పించారు. కావున ప్రజలు శిక్షణను వినియోగించు కోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.సరోజన, ఎఫ్ ఎన్ ఓ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!