08-12-2024 NORMAL NEWS 01:57 PM
swarnodayam.com
Telugu Daily News
08-12-2024 01:57 PM By Mandala Yadagiri

క్రికెట్ టోర్నిని ప్రారంభించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

క్రికెట్ టోర్నిని ప్రారంభించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
IMG_20241208_135547

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ధర్మారం మండలం ఖమ్మర్ఖాన్ పేట గ్రామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నీని ఆదివారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించి నిర్వహణ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!