Social 1080×1350 • Multi-page
21-12-2024 BREAKING NEWS 03:48 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి.. -హుజురాబాద్ బల్దియా చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్…

ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి.. -హుజురాబాద్ బల్దియా చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్…
IMG_20241221_154500

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని శనివారం హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బండ శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి స్థానికులకు కేకులు, సీట్లు పంపిణీ చేశారు. కాశిక్ రెడ్డి నిండా నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యంరాజు, కొండ్ర జీవిత నరేష్, తొగరు సదానందం, మొలుగూరి సృజన పూర్ణ చందర్, మక్కపెళ్లి కుమార్, కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి, మారపల్లి సుశీల, ముక్క రమేష్, ఉజ్మా నూరిన్ ఇమ్రాన్, గనిశెట్టి ఉమామహేశ్వర్, ప్రతాప మంజుల కృష్ణ, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సంగెం అయిలయ్య, నాయకులు చింత శ్రీనివాస్, అమ్జద్దుల్లాఖాన్, కోయ్యడ కమలాకర్ శ్రీదేవి, తొగరు బిక్షపతి, తొగరు శివ, పంజాల సదానందంగౌడ్, దిల్ శీను, కేసరి మధు, అఖిల్ గౌడ్, రేఖ, ప్రభావతి రెడ్డి, మోరె మధు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!