24-12-2024 NORMAL NEWS 05:17 PM
swarnodayam.com
Telugu Daily News
24-12-2024 05:17 PM By Mandala Yadagiri

హుజూరాబాద్ హనుమాన్ అలయ కమిటీ చైర్మన్ గా కొలిపాక శంకర్, వైస్ చైర్మన్ గా బాల్లు పున్నమ్ చందర్ యామకం.

హుజూరాబాద్ హనుమాన్ అలయ కమిటీ చైర్మన్ గా కొలిపాక శంకర్, వైస్ చైర్మన్ గా బాల్లు పున్నమ్ చందర్ యామకం.
IMG_20241224_171556

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి డిసెంబర్ 24: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ హనుమాన్ దేవాలయ కమిటీని మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకటించింది. ఆలయ కమిటీ చైర్మన్ గా పట్టణానికి చెందిన కొలిపాక శంకర్, వైస్ చైర్మన్ గా బొల్లు పున్నంచందర్ ను నియమించారు. అలాగే డైరెక్టర్లుగా పట్టణానికి చెందిన ప్రతాప నాగరాజు, బుసారపు శంకర్, మాచర్ల నరేష్, ఎర్ర మధులత, గాలీబు రాజేందర్ లను నియమించారు. కాగా తమ నియామకానికి కృషిచేసిన, సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ భాద్యులు వొడితల ప్రణవ్, నాయకులు గూడూరి స్వామిరెడ్డి, పత్తి కృష్ణారెడ్డి, నేరెళ్ళ మహేందర్ గౌడ్ లకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072 కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్
Oplus_131072 వైస్ చైర్మన్ బల్లు పున్నమ్ చందర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!