Social 1080×1350 • Multi-page
27-12-2024 BREAKING NEWS 11:10 PM
swarnodayam.com
Telugu Daily News

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల వాకర్స్ సంతాపం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల వాకర్స్ సంతాపం
IMG-20241227-WA0214

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల శుక్రవారం హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మౌనం పాటించి ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బండ శ్రీనివాస్ కొలిపాక సారయ్య వేల్పుల రత్నం రిటైర్డ్ పిడి కొన్ని రాజి రెడ్డి, రవీందర్ మునీరుద్దీన్ అప్సర్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!