Social 1080×1350 • Multi-page
28-12-2024 BREAKING NEWS 07:00 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది సెలవుల ప్రకటన… – ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది సెలవుల ప్రకటన… – ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి.
IMG-20241228-WA0118

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

2025 సంవత్సరానికి గాను సాధారణ, ఆప్షనల్ హాలిడేస్‌ను సర్కార్ ఖరారు చేసింది. ఈ ఏడాదిలో మొత్తంగా 27 సాధారణ, 23 ఆప్షనల్ హాలిడేస్ కలిపి మొత్తం 50 సెలవులు ఉన్నాయి.
ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

సాధారణ, ఆప్షనల్ సెలవులు ఇలా..

నూతన సంవత్సరం 1-జనవరి, భోగి 13-జనవరి, సంక్రాంతి/పొంగల్‌ 14-జనవరి, గణతంత్ర దినోత్సవం 26-జనవరి, మహా శివరాత్రి 26-ఫిబ్రవరి, హోలీ 14-మార్చి, ఉగాది 30-మార్చి, రంజాన్‌ 31-మార్చి, రంజాన్‌ (మరునాడు) 1-ఏప్రిల్‌, జగ్జీవన్‌ రాం జయంతి 5-ఏప్రిల్‌, శ్రీరామ నవమి 6-ఏప్రిల్‌, అంబేడ్కర్‌ జయంతి 14-ఏప్రిల్‌, గుడ్‌ ఫ్రైడే 18-ఏప్రిల్‌, బక్రీద్‌ 7-జూన్‌, మొహర్రం 6-జూలై, బోనాలు 21-జూలై, స్వాతంత్ర దినోత్సవం 15-ఆగస్టు, కృష్ణాష్టమి 16-ఆగస్టు, వినాయకచవితి 27-ఆగస్టు, మిలాద్‌-ఉన్‌-నబీ 5-సెప్టెంబరు, బతుకమ్మ 21-సెప్టెంబరు, మహాత్మాగాంధీ, జయంతి/విజయదశమి 2-అక్టోబరు, జయదశమి మర్నాడు 3-అక్టోబరు, దీపావళి 20-అక్టోబరు, కార్తీక పౌర్ణమి 5-నవంబరు, క్రిస్మస్‌ 25-డిసెంబరు, బాక్సింగ్‌ డే 26-డిసెంబర్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!