Social 1080×1350 • Multi-page
28-12-2024 BREAKING NEWS 10:10 PM
swarnodayam.com
Telugu Daily News

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో కాశిరెడ్డి సాయికృష్ణ (22) అనే యువకుడు శనివారం ఇంటి ఆవరణంలోనీ మరుగుదొడ్డిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయికృష్ణకు అనారోగ్యంగా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి రాజేష్ పిర్యాదు మేరకు హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!