Social 1080×1350 • Multi-page
29-12-2024 BREAKING NEWS 10:14 AM
swarnodayam.com
Telugu Daily News

వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ గా రెండవసారి కోనేరు హంపి

వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ గా రెండవసారి కోనేరు హంపి
IMG-20241229-WA0022

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, డిసెంబర్ 29:
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, అద్భుతమైన ఘనత సాధించింది, మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియ న్‌షిప్‌లో కోనేరు హంపి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో కోనేరు హంపి విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. కోనేరు హంపి పదకొండో రౌండ్‌లో ఇండోనేషియా ప్లేయర్‌ను ఓడించింది. 8.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచారు.

కోనేరు హంపికి ఇది రెండో ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటి ల్. 2019లో మాస్కోలో కూడా కోనేరు హంపి టైటిల్‌ను గెలుచుకుంది. డి గుకేష్ తర్వాత కోనేరు హంపి ద్వారా భారత్‌కు మరో లోక్ చెస్ టైటిల్ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ ఛాంపి యన్‌గా నిలిచిన రెండో మహిళ

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!