Social 1080×1350 • Multi-page
30-12-2024 BREAKING NEWS 05:58 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డిని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తండ్రి  సాయినాథ్ రెడ్డిని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
IMG_20241230_175650

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తండ్రి పాడి సాయినాథ్ రెడ్డి ఇటీవల హార్ట్ స్ట్రోక్‌కు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గచ్చిబౌలి AIG హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. సాయినాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!