Social 1080×1350 • Multi-page
31-12-2024 BREAKING NEWS 04:31 PM
swarnodayam.com
Telugu Daily News

రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు హాలిడే….ప్రభుత్వ కార్యాలయాలకు కూడా..!

రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు హాలిడే….ప్రభుత్వ కార్యాలయాలకు కూడా..!
IMG-20241231-WA0049

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతోషకరమైన వార్త ప్రకటించింది. రాష్ట్రంలో రేపు ప్రభుత్వ హాలిడే ఉండనుందని, జనవరి ఒకటో తేదీ ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ హాలిడేను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది.

గవర్నమెంట్ హాలిడే ప్రకటించడంతో రేపు తెలంగాణలో ఉన్న స్కూల్స్ అలాగే కాలేజీలు తెరుచుకోవు. అంతేకాదు.. రేపు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఉండనుందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ సేవలు అన్ని రేపు ఉండబోవు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించగలరని అధికారులు ప్రకటన విడుదల చేశారు.

———————+++————————-

*పత్రిక ప్రకటనలు*

—————————–++++++——————

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!