09-01-2025 NORMAL NEWS 09:17 AM
swarnodayam.com
Telugu Daily News
09-01-2025 09:17 AM By Mandala Yadagiri

తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపివేత

తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపివేత
IMG-20250109-WA0017

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు పత్రికా ప్రకటన ఇచ్చిన యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్

ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ధరల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తెలంగాణలో కంపెనీ నిర్వహణ నష్టాలు పెరిగాయని.. అందువల్ల తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGBCL)కి సరఫరాలను వెంటనే నిలిపివేయాలని నిర్ణయించిన యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్ గత రెండు సంవత్సరాలుగా ధరలు పెంచకపోవడంతో నష్టాలు పెరిగాయని.. తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!