Social 1080×1350 • Multi-page
15-01-2025 BREAKING NEWS 05:08 PM
swarnodayam.com
Telugu Daily News

బిజిగిరి గ్రామానికి చెందిన యువతి మిస్సింగ్..▪️ వెనువెంటనే ఆచూకీ కనుక్కున్న పోలీస్ సిబ్బంది..▪️ తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ వరగంటి రవి..

బిజిగిరి గ్రామానికి చెందిన యువతి మిస్సింగ్..▪️ వెనువెంటనే ఆచూకీ కనుక్కున్న పోలీస్ సిబ్బంది..▪️ తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ వరగంటి రవి..
Oplus_131072

కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన సంగి శంకర్ అనే వ్యక్తి కూతురు ఈనెల 11న ఆకస్మికంగా కనబడుటలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పర్చి ఇన్విస్ట్రేషన్ చేస్తుండగా, అస్మిత సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా కరీంనగర్లో తన ఫ్రెండ్ వద్ద ఉన్నట్లు కనుక్కొని అప్పగించినట్లు సీఐ వరగంటి రవి తెలిపారు. సీఐ ఆదేశాల మేరకు హోంగార్డ్ ఎండి యాకూబ్ అమ్మాయిని కరీంనగర్ నుండి తీసుకువచ్చి కుటుంబ సభ్యులైన సంగి శంకర్ కు జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి అప్పచెప్పారు. ఆధునిక టెక్నాలజీ, సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా టెక్నాలజీని ఉపయోగించి అమ్మాయి ఆచూకీ కనుక్కున్నందుకు పలువురు పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!