26-01-2025 NORMAL NEWS 08:50 PM
swarnodayam.com
Telugu Daily News
26-01-2025 08:50 PM By Mandala Yadagiri

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు
IMG_20250126_204643

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఆదివారం నాడు గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని క్వార్టర్స్ గాడ్స్ వద్ద కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్, కమీషనరేట్ పరిపాలన కార్యాలయం(సిపిఓ)వద్ద అడిషనల్ డిసిపి ఏ లక్ష్మినారాయణలు జాతీయ పతాకాలను ఎగురవేశారు.ఈ కార్యక్రమాల్లో కమీషనరేట్ లోని పోలీసు ఉన్నతాధికారులు,మినిస్ట్రీరియల్ విభాగం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!