Social 1080×1350 • Multi-page
30-01-2025 BREAKING NEWS 02:06 PM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయాలని టిఆర్ఎస్ మహాత్మా గాంధీకి వినతి

కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయాలని టిఆర్ఎస్ మహాత్మా గాంధీకి వినతి
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక -శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని నిరసనగా మహనీయునికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్లు అపరాజ ముత్యంరాజు, ప్రతాప్ తిరుమల్ రెడ్డి, తాలపెల్లి శ్రీనివాస్, ముక్క రమేష్, కల్లేపల్లి రమాదేవి, మారపెళ్లి సుశీల, బిఎస్ ఇమ్రాన్, మక్కపెళ్లి కుమార్ యాదవ్, భాషవేన కుమార్ యాదవ్, గని శెట్టి ఉమామహేశ్వర్, ప్రతాప మంజుల కృష్ణ, బిఆర్ఎస్ నాయకులు చింత శ్రీనివాస్, పంజాల శ్రీధర్, మోరే మధు, మక్కాపెళ్లి రమేష్, అన్నయ్య లింగం, దిల్ శీను, బిఆర్ఎస్ నాయకులు రమేష్, ఎర్ర శ్రీధర్, మొలుగురి శీను తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!