Social 1080×1350 • Multi-page
01-02-2025 BREAKING NEWS 11:28 PM
swarnodayam.com
Telugu Daily News

నూతన కమిషనర్ ను సన్మానించిన తాజా మాజీ చైర్పర్సన్ దంపతులు గందే రాధిక శ్రీనివాస్

నూతన కమిషనర్ ను సన్మానించిన తాజా మాజీ చైర్పర్సన్ దంపతులు గందే రాధిక శ్రీనివాస్
IMG-20250201-WA0133(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కు నూతనంగా వచ్చిన కమీషనర్ కే సమ్మయ్యని తాజా మాజీ చైర్పర్సన్ దంపతులు గందే రాధిక శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు.
పట్టణ అభివృద్ధిలో సంక్షేమ పథకాలలో పారదర్శకంగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. వారి వెంట పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!