Social 1080×1350 • Multi-page
03-02-2025 BREAKING NEWS 07:19 AM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి


స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, ఫిబ్రవరి 02: తెలంగాణ కులగణన వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం వెల్లడించారు. తెలంగాణలో కుల గణన సర్వే చేసిన జనాభా 3,54,77,554

  • సర్వేలో పాల్గొన్న మొత్తం కుటుంబాలు 1,12,15,134
  • కుల గణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319 (17.43 శాతం)
  • ఎస్టీల జనాభా 37,05,929 (10.45 శాతం)
  • బీసీల జనాభా 1,64,09,179 (46.25 శాతం)
  • బీసీ ముస్లింలు 35,76,588 (10.85 శాతం)
  • ఓసీ ముస్లింలు 8,80,424 (2.48 శాతం)
  • మొత్తం ముస్లిం జనాభా శాతం (12.56%)
  • ఓసీల జనాభా శాతం (15.79%)గా ఉంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!