03-02-2025 NORMAL NEWS 07:06 PM
swarnodayam.com
Telugu Daily News
03-02-2025 07:06 PM By Mandala Yadagiri

విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా వొడితల ఇంద్రనీల్ పుట్టిన రోజు వేడుకలు

విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా వొడితల ఇంద్రనీల్ పుట్టిన రోజు వేడుకలు
IMG-20250203-WA0330

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో కమల ఎడ్యుకేషన్ సొసైటీ ఎక్సక్యూటివ్ డైరెక్టర్ వొడితల ఇంద్రనీల్ జన్మదినం సందర్భంగా కళాశాలలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా వివిఎన్ హనుమకుమర్, ఎస్.రజిత. పోతిరెడ్డీ హరీష్, తాళ్లపల్లి అజయ్ కుమార్, ఎస్.విజయ్, సతీష్, తిరుపతి, గణేష్, కోమల, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు అలాగే

ఘనంగా వొడితల ఇంద్రనీల్ పుట్టిన రోజు వేడుకలు

వే-సైదాపూర్ బిఆర్ఎస్ మండల యూత్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వొడితల ఇంద్రనీల్ పుట్టిన రోజు వేడుకలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇంద్రనీల్ కు ఘజ మాల వేసి కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెన్కేపల్లి సైదాపూర్ బిఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072 వీయస్సార్ డిగ్రీ కళాశాలలో ఇంద్రనీల్ జన్మదిన వేడుకల దృశ్యం
Oplus_131072 వేన్కేపల్లి- సైదాపూర్ బిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!