07-02-2025 NORMAL NEWS 04:43 PM
swarnodayam.com
Telugu Daily News
07-02-2025 04:43 PM By Mandala Yadagiri

రేపు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కరెంట్ సరఫరాలో అంతరాయం!

రేపు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కరెంట్ సరఫరాలో అంతరాయం!
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ, మండలంలో రేపు 08న శనివారం రోజున 33/11కేవి హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా ఉదయమ్ 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపి వేయబడుననీ విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ AE ఏం శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ పట్టణం మొత్తం మరియు బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మనపల్లి గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. కనుక ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని ఏఈ శ్రీనివాస్ గౌడ్ కోరారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!