10-02-2025 NORMAL NEWS 12:29 AM
swarnodayam.com
Telugu Daily News
10-02-2025 12:29 AM By Mandala Yadagiri

వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా గాలి రాకేష్

వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా గాలి రాకేష్
IMG_20250210_002609

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా హుజురాబాద్ కు చెందిన గాలి రాకేష్ ను నియమిస్తున్నట్లు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ ఫౌండర్ /ఛైర్మెన్ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ఆదివారం హనుమకొండలో జరిగిన సమావేశంలో మెంబర్ షిప్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వినియోగ దారుడిని మేల్కొలిపే దిశగా పని చేయాలని, ప్రజలను అప్రమత్తం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు గాలి రాకేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072

గాలి రాకేష్ (పైల్)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!