Social 1080×1350 • Multi-page
10-02-2025 BREAKING NEWS 01:23 PM
swarnodayam.com
Telugu Daily News

యాదగిరి శేఖర్ రావు నామినేషన్ ర్యాలీకి తరలిన ప్రైవేటు పాఠశాలల యజమానులు

యాదగిరి శేఖర్ రావు నామినేషన్ ర్యాలీకి తరలిన ప్రైవేటు పాఠశాలల యజమానులు
IMG_20250210_132010

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు నామినేషన్ ర్యాలీకి తరలి వెళుతున్న హుజురాబాద్ నియోజకవర్గ ప్రైవేటు పాఠశాలల యజమానులు ట్రస్మా రాష్ట్ర నాయకులు సుంకిశాల సంతోష్ రావు, నియోజకవర్గ కన్వీనర్ బద్దుల రాజ్ కుమార్, హనుమకొండ జిల్లా నాయకులు దేవేందర్ రావు, హుజురాబాద్ అధ్యక్షులు వకులాభరణం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పారెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి దాసరి కోటేశ్వర్ యాదవ్, జిల్లా నాయకులు మాడిశెట్టి ప్రసాద్, విన్సెంట్ జార్జ్, ఏనుగు మహిపాల్ రెడ్డి, టీ గోపాల్, ఏం వెంగల్ రావు, విజయ్ పాల్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!