17-02-2025 NORMAL NEWS 10:32 AM
swarnodayam.com
Telugu Daily News
17-02-2025 10:32 AM By Mandala Yadagiri

KCR కు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి..!మంత్రి పొన్నం.

KCR కు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి..!మంత్రి పొన్నం.
IMG-20250217-WA0028

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అలాగే గజ్వేల్ శాసనసభ్యులు గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను!”మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ !

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!