Social 1080×1350 • Multi-page
20-02-2025 BREAKING NEWS 06:47 PM
swarnodayam.com
Telugu Daily News

వీణవంక మాజీ జెడ్పిటిసి ఆత్మహత్య..

వీణవంక మాజీ జెడ్పిటిసి ఆత్మహత్య..
IMG-20250220-WA0093

స్వర్ణోదయం //ఫిబ్రవరి 20//జమ్మికుంట //కుమార్ యాదవ్..
హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యులు ఆనందం రాజమల్లయ్య, వయసు 60, బుధవారం సాయంత్రం తన స్వగృహంలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హయాంలో టిడిపి పార్టీ తరఫున జడ్పీసీగా గెలుపొంది, మండల వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న రాజకీయ నేత, తెలంగాణ ఉద్యమంలో తరచు చురుకుగా పాల్గొన్నారు. తన వంతు తెలంగాణ ఉద్యమ సమయంలో భాగస్వామ్యుడు అయినాడు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోవడం దురదృష్టకరమంటూ మిత్రులు,సన్నిహితులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బంధువులు కన్నీటి పర్యంతామయ్యారు. కాగా ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!