Social 1080×1350 • Multi-page
07-03-2025 BREAKING NEWS 03:35 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 51,130.

శ్రీ ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 51,130.
IMG_20250307_152916

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి గుడిలోని హుండీ శుక్రవారం విప్పగా రూ.51,130/-రూపాయలు వచ్చినవని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈలెక్కింపులో హాజరైన సభ్యులు పి సత్యనారాయణ పరిశీలకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్, కే సుధాకర్ కార్యనిర్వాహణాధికారి, ఆలయ చైర్మన్ కొలిపాక శంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు మాచర్ల నరేష్, గాలిబు రాజేందర్, ఎర్ర మధులత, పున్నం చందర్, ఆలయ అర్చకులు అవధానుల భాస్కర్ శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072 హనుమాన్ గుడిలో హుండీ ఆదాయం లెక్కిస్తున్న దేవాదాయ శాఖ ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు, ప్రజలు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!