18-03-2025 NORMAL NEWS 11:59 AM
swarnodayam.com
Telugu Daily News
18-03-2025 11:59 AM By Mandala Yadagiri

పాటి మీద ఆంజనేయస్వామి సహిత సరస్వతి మాత ఆలయానికి దీపపు చెమ్మల వితరణ

పాటి మీద ఆంజనేయస్వామి సహిత సరస్వతి మాత ఆలయానికి దీపపు చెమ్మల వితరణ
IMG_20250318_115636

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట వద్ద గల పాటి మీద ఆంజనేయస్వామి సహిత సరస్వతి మాత ఆలయానికి పట్టణానికి చెందిన బద్దం ముత్యంరెడ్డి_శారద దంపతుల కూతురు అల్లుడు ఎన్నారై ముస్కు సుస్మిత శ్రీకాంత్ రెడ్డిలు సూమరు రూ. 20,000 విలువైన దీపపు_చెమ్మలను మొక్కుగా ఆలయానికి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు గందే శ్రీనివాస్, అపరాజ ముత్యం రాజు, ఆలయ పూజారులు తిరుమలాచార్యులు, ప్రదీప్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072 పాటి మీది ఆంజనేయస్వామి దేవాలయానికి దీపపు చెమ్మలను బహుకరిస్తున్న దాతలు బద్దము ముత్యంరెడ్డి దంపతులు..
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!