Social 1080×1350 • Multi-page
19-03-2025 BREAKING NEWS 01:13 PM
swarnodayam.com
Telugu Daily News

నీటిసంపులో పడి రెండేళ్ల బాలుడి మృతి

నీటిసంపులో పడి రెండేళ్ల బాలుడి మృతి
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్): నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎలబొయిన సురేశ్-చైతన్యల ఎకైక కుమారుడు కుమారుడు ప్రజ్ఞాన్ (2) నీటిసంపులో పడి చనిపోయాడు. రోజువారీలానే పిల్లాడిని ఇంటి వరండాలో ఆడుకోవడానికి వదిలేశారు. ఎంత సేపయినా బాలుడి ఆచూకీ కన్పించక పోవడంతో చుట్టుపక్కల వారి ఇంట్లో వెతికారు. అయిన కన్పించక పోవడంతో సంపులో వెతగ్గా బాలుడి మృతదేహం లభ్యం అయింది.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!