Social 1080×1350 • Multi-page
23-03-2025 BREAKING NEWS 12:07 PM
swarnodayam.com
Telugu Daily News

లక్ష్మయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన తాజా మాజీ ఎంపీపీ

లక్ష్మయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన తాజా మాజీ ఎంపీపీ
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామం(గంటవాడ)లోని గంట లక్ష్మయ్య అనారోగ్యంతో నిన్న సాయంత్రం మరణించగా వారి కుటుంబాన్ని హుజురాబాద్ తాజా మాజీ ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్ రెడ్డి వెళ్లి పరామర్శించి వారికి రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎంపిపి రాణిసురేందర్ రెడ్డితో మాజీ ఎంపీటీసీ సదానందం, మాజీ ఉపసర్పంచ్ జయసుధవాసుదేవరెడ్డి తదితరులు వెంట ఉన్నారు.

Oplus_131072 లక్ష్మయ్య మృతదేహాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుంటున్న ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!