Social 1080×1350 • Multi-page
29-03-2025 BREAKING NEWS 01:53 PM
swarnodayam.com
Telugu Daily News

బీఎస్పీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా మహేందర్

బీఎస్పీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా మహేందర్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: బీఎస్పీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా హుజురాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన గిన్నారపు మహేందర్ నియమించినట్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్
శనీవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా మహేందర్ మాట్లాడుతూ…పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నియామకానికి సహకరించిన జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Oplus_131072 గిన్నారపు మహేందర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!