31-03-2025 NORMAL NEWS 06:02 PM
swarnodayam.com
Telugu Daily News
31-03-2025 06:02 PM By Mandala Yadagiri

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
IMG_20250331_175935

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విశ్వాస నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు సోమవారం ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధీ చందుపట్ల కీర్తిరెడ్డి- సత్యపాల్ రెడ్డి సందర్శించారు. వారికీ స్థానిక బిజెపి నాయకులు సాధార స్వాగతం తెలిపి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, కొత్త శ్రీనివాస్, కంకణాల రవీందర్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, మట్ట పవన్ రెడ్డి, కొక్కుల దేవేందర్, కమ్మగోని అజయ్, నర్రా మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Oplus_131072బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధీ చందుపట్ల కీర్తిరెడ్డి- సత్యపాల్ రెడ్డిలకు స్వాగతం పలుకుతున్న స్థానిక బిజెపి నాయకులు
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!