Social 1080×1350 • Multi-page
01-04-2025 BREAKING NEWS 07:32 PM
swarnodayam.com
Telugu Daily News

వంటగ్యాస్ కనెక్షన్లు కలిగివున్న ప్రతి వినియోగదారుడు విధిగాఈకేవైసి చేసుకోవాలి.

వంటగ్యాస్ కనెక్షన్లు కలిగివున్న ప్రతి వినియోగదారుడు విధిగాఈకేవైసి చేసుకోవాలి.
Oplus_131072
  • అంబుజా గ్యాస్ ఏజన్సీస్,
    (ఇండేన్ గ్యాస్ పంపిణీదారులు)

    మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
    వంటగ్యాస్ కనెక్షన్లు కలిగివున్న ప్రతి వినియోగదారుడు విధిగా ఈకేవైసి చేసుకోవాలనీ హుజురాబాద్ పట్టణంలోని అంబుజా గ్యాస్ ఏజెన్సీ ఇండియన్ గ్యాస్ పంపిణీదారులు పివి మదన్మోహన్ రావు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. హుజురాబాద్ లోని గ్యాస్ ఏజన్సీలో కాని తామే నేరుగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ సందర్శించి www.Indianoil.co.in ఈకేవైసి చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. ఈకేవైసి చేసుకోని కస్టమర్లకు ప్రభుత్వం ద్వారా వచ్చే గ్యాస్ రాయితీ రద్దయ్యే అవకాశాలు వున్నాయన్నారు. కాబట్టి గ్యాస్ కస్టమర్లు విధిగా ఈకేవైసి చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు.. సెల్. నం. 6304981288 సంప్రదించాలన్నారు.
Oplus_131072

పివి మదన్ మోహన్ రావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!