Social 1080×1350 • Multi-page
10-04-2025 BREAKING NEWS 02:12 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ పట్టణంలోని 26 వ వార్డ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చింతల నరేష్

హుజురాబాద్ పట్టణంలోని 26 వ వార్డ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చింతల నరేష్
IMG_20250410_140838

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని 26వ వార్డు శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చింతల నరేష్ ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ప్రజాశక్తి మేకల తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. రీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మరియు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ల ఆదేశాల మేరకు చింతల నరేష్ న హుజురాబాద్ పట్టణంలోని 26వ వార్డ్ అధ్యక్షునిగా నియమించడం జరిగిందని మేకల తిరుపతి తెలిపారు. కాగా నరేష్ నియామకం పట్ల 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Oplus_131072
Oplus_131072 చింతల నరేష్ కు నియామక పత్రం అందజేస్తున్న పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి..
Oplus_131072

చింతల నరేష్ నియమక పత్రం అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!