11-04-2025 NORMAL NEWS 08:47 AM
swarnodayam.com
Telugu Daily News
11-04-2025 08:47 AM By Mandala Yadagiri

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: – ఈసీ నీలం సాహ్ని

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: – ఈసీ నీలం సాహ్ని
IMG-20250411-WA0003

స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లో త్వరలో ఎన్నికల మోత మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు. రానున్న సంవత్సరంలో ఏపీలో జరిగే ఎన్నిలకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, పోలీస్ బలగాలు, ఎలక్ట్రోరల్ రోల్ అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!