17-04-2025 NORMAL NEWS 12:03 AM
swarnodayam.com
Telugu Daily News
17-04-2025 12:03 AM By Mandala Yadagiri

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
IMG_20250416_235022

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ 57వ జన్మదిన వేడుకలు బుధవారం పలుచోట్ల తన అభిమానులు, బంధువులు, మిత్రులు ఘనంగా నిర్వహించారు. ఉదయం వాకర్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో హైస్కూల్ క్రీడా మైదానం వద్ద అనంతరం జెండా గద్దె వద్ద, హుజురాబాద్ క్లబ్ లో, హాయ్ నా నివాసం వద్ద పలువురు యువకులు అభిమానులు మాజీ ప్రజాప్రతినిధుల సమక్షంలో భారీ కేకును కట్ చేసి కేకులు స్వీట్లు పంచిపెట్టారు. శ్రీనివాస్ గత మాజీ ప్రజాప్రతినిధిగా, వివిధ పార్టీల లో పలు పదవులను అలంకరించి పదవులకు వన్నె తెచ్చిన గొప్ప నాయకుడని యాడారు. శ్రీనివాస్ ఇలాంటి జన్మదిన వేడుకలు నిండా నూరేళ్లు జరుపుకోవాలని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన మిత్రులు, అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా పతినిధులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయన అభిమానులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!